షాకింగ్ కరెంటు బిల్లు: గత నెలలో రూ. 630 ఈసారి రూ. 5.75 లక్షలు

నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రానికి చెందిన బైరోజు శంకరయ్యకు గత నెలలో రూ. 630 కరెంటు బిల్లు వచ్చింది. ఈ నెలకు సంబంధించి గురువారం రీడింగ్​తీసి రూ. 5,75,469 బిల్లు ఇవ్వడంతో షాక్​ తిన్నారు.  విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బిల్లు సరిచేస్తామని తెలిపారు.  – డిండి, వెలుగు

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి

Latest Updates