రాజ్​పథ్ పై మన శకటం

ఢిల్లీలో గురువారం నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. ముందు భాగంలో భారీ బతుకమ్మ, మధ్యలో సమ్మక్క సారక్క గద్దెలను ప్రతిబింబించేలా అమ్మవారి రూపం, వెనుక భాగంలో వేయి స్తంభాల గుడి నమూనాతో రూపొందించిన శకటం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించింది.

SEE ALSO: అప్పుడే ఎలా తెరుస్తారని కౌంటింగ్ సెంటర్ దగ్గర గొడవ

ఎన్నికల టైంలో ఫోన్ల ట్యాపింగ్

టీడీపీ ఎంఎల్‌సీ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి

Latest Updates