ప్రగతి భవన్‌లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

ప్రగతి భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 72వ గణతంత్ర దినోత్స‌వాన్ని పురస్కరించుకొని.. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో జాతీయజెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

For More News..

అవహేళన చేసినవాళ్ళను తలదించుకునేలా చేశారు

జాతీయగీతాన్ని సెల్‌ఫోన్‌లో చూస్తూ పాడిన మండలాధికారి

వారి సంపాదన పంచితే మనిషికి రూ. 94 వేలు వస్తాయి

Latest Updates