ప్రగతి భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో జాతీయజెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.#గణతంత్రదినోత్సవం#RepublicDayIndia pic.twitter.com/y1zgfZo1Qu
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2021
For More News..