సామ్​సంగ్​ నుంచి ‘ద ఫ్రేమ్’ టీవీ

డిజిటల్​ టెక్నాలజీకి సామ్​సంగ్​ కొత్త రూపునిస్తోంది. డిజిటల్​ఆర్ట్​ఫ్రేమ్​గా మార్చుకోగలిగే కొత్త రకం టీవీని ఇటీవలే విడుదల చేసింది. ‘ద ఫ్రేమ్’ పేరుతో సామ్​సంగ్​ 55 అంగుళాల స్మార్ట్​ టీవీని రిలీజ్​ చేసింది. ‘క్యూఎల్​ఈడీ’ టెక్నాలజీతో రూపొందిన ఈ టీవీని అవసరమనుకున్నప్పుడు డిజిటల్​ ఆర్ట్​ఫ్రేమ్ గా మార్చుకోవచ్చు.

టీవీపై ఇమేజెస్​ను డిస్​ప్లే చేస్తే అది డిజిటల్​ ఆర్ట్​ రూపంలో కనిపిస్తుంది. టీవీలో ఆర్ట్​మోడ్​ సెలెక్ట్​ చేసుకుంటే ఈ ఫీచర్​ను యూజ్​చేసుకోవచ్చు. వాయిస్​ అసిస్టెంట్, ఇంటెలిజెంట్​సెన్సర్స్​ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.19,999.

Latest Updates