డబుల్ ఇళ్లలో నాణ్యత లేదు

యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రభుత్వం ఆరేళ్లలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు ఆలేరు కాంగ్రెస్ ఇంచార్జి బీర్ల ఐలయ్య. యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు ఐలయ్య. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదన్నారు. ఆలేరులో 3 వేల మంది అర్హులుంటే…. కేవలం 64 ఇళ్లు మాత్రమే కట్టారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలందరికి సొంత స్థలంలోనే ఇళ్లు కట్టిస్తుందన్నారు.

Latest Updates