యాసంగిలో ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేయాలో చెప్పిన ప్రభుత్వం

హైదరాబాద్‌‌, వెలుగు: షరతుల సాగులో భాగంగా యాసంగి లో  65.69 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరి 50 లక్షల ఎకరాలు,  పప్పుశెనగ 4.50 లక్షలు, వేరుశనగ 4 లక్షల ఎకరాలు, జొన్న లక్ష ఎకరాలు, నువ్వులు లక్ష ఎకరాల్లో వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 17.68 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అవసరమవుతాయని  అంచనా వేశారు. అవసరం కంటే ఎక్కువగానే 22.11లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరాకు రెడీ చేశారు.

For More News..

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఎవరైనా భూములు కొనొచ్చు

మావోయిస్ట్‌ల కోసం హెలికాప్టర్​తో కూంబింగ్​

స్మార్ట్ ఫోన్ వాడకంతో నష్టాలెంటో తెలిస్తే.. మళ్లీ ఫోన్ ముట్టరు

Latest Updates