సిద్దిపేట కాల్పుల్లో ట్విస్ట్.. ఆ తుపాకులు పోలీసులవే

సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఇటీవల గంగరాజు అనే వ్యక్తిపై కాల్పుల జరిపిన సదానందం వాడిన తుపాకులు పోలీసులవేనని విచారణలో  తేలింది. 2016లో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుండి రెండు వెపన్స్ ను ఎత్తుకెళ్లినట్లు సిద్దిపేట ఇంఛార్జి సీపీ శ్వేత చెప్పారు. ఒక AK47తో పాటు కర్బయిన్ తుపాకీలను ఎత్తుకెళ్లాడని.. గంగరాజుపై కాల్పులు జరిపినప్పుడే ఈ విషయం బయటపడిందని చెప్పారు. తుపాకుల పోయిన విషయంలో అప్పుడు ఉన్న పోలీసులపై విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఈ కేసులో ఛార్జ్ షీట్ వేస్తామన్నారు.

see more news

హైదరాబాద్ లో బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు..ఒకరు మృతి

క్రికెట్ గాడ్ సచిన్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డ్

Latest Updates