భార్య పీఎస్ లో ఫిర్యాదు చేసిందని సూసైడ్ చేసుకుండు

భార్య తనపై పీఎస్ లో కంప్లయింట్ ఇచ్చించ్చిందనేమనస్థాపంతో భర్త ఆత్మ హత్య చేసుకున్న ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..చందానగర్ లోని శాంతి నగర్ ప్రాంతానికి చెందిన జెర్పతి వెంకటయ్య కుమారుడు కృష్ణ(26) కూలీ పనిచేసే వాడు .
ఏడేళ్ల క్రితం పాపి రెడ్డి కాలనీకి చెందిన ముద్దంగుల రాములు కుమార్తె లక్ష్మితో కృష్ణకి పెళ్లైంది.కృష్ణ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. కృష్ణ భార్యతో కలిసి శివాజీనగర్ లో ఓ రూంరెంరెంట్ కితీసుకుని ఉంటున్నాడు నాడు . 6 నెలలుగా భార్య భర్తలమధ్య గొడవలు జరుగుతున్నా యి. ఈ నేపథ్యం లోతన చెల్లె ల్లెలికి విడాకులు ఇవ్వాలని లక్ష్మి సోదరుడు వెంకటేశ్ కృష్ణను ఒత్తిడి త్తిడి కి గురిచేశాడు . భర్త కృష్ణ తనను వేధిస్తున్నాడని భార్య లక్ష్మి చందానగర్ లో పీఎస్ లో కంప్లయింట్ చేసింది. దీంతో మనస్థాపానికి గురైన కృష్ణ శివాజీ నగర్ లోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నాడు . మృతుడి తల్లి వెంకటమ్మ చందానగర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఎస్ఐ రమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ర్యాప్తు చేస్తున్నారు.

జీడిమెట్లలో ఓ మైనర్ ఆనుమాన స్ప స్థితిలో ఆత్మ హత్య చేసుకున్న ఘటన జీడిమె ట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..చింతల్, వెంకటేశ్వరనగర్ కి చెందిన షేక్ మౌలానా (17) పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యా హ్నం 2.45 గంటలకు ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు  . ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు.

Latest Updates