ఈ కుటుంబాల దగ్గర డబ్బేడబ్బు!

నిమిషానికి రూ.50 లక్షలు, గంటకు రూ.28 కోట్లు, రోజుకు రూ.716 కోట్లు.. ప్రపంచంలో ఒకే ఒక్క కుటుంబం పోగేసుకుంటున్న సంపద ఇది! చదువుతుంటే ఆశ్చర్యం వేస్తోంది కదూ ?     వాల్‌‌మార్ట్‌‌ స్టోర్లను నడిపిస్తున్న వాల్టన్ కుటుంబం పొందుతున్న సంపద ఇది. ఒక్క వాల్టన్ కుటుంబంనే కాదు.. ప్రపంచంలోని ఒక 25 కుటుంబాలు సంపాదిస్తున్న సంపదను వింటే విస్మయం కలుగుతుంది. వీరి చేతిలోనే కోటి కోట్ల సంపద ఉందట… క్షణక్షణానికి వీరికి పెరిగే సంపద కూడా మాటల్లో వర్ణించలేనిది. మనం మాట్లాడుకునే సమయంలోనే వీరి ఖాతాల్లోకి లక్షల కొద్దీ డబ్బు వచ్చి చేరుతోంది. ఏంటి ఇంత డబ్బా!! ఎలా సంపాదిస్తున్నారు..? అని ఆశ్చర్యం కలగొచ్చు. ఈ కుటుంబంల సరసన మన దేశానికి చెందిన రిలయన్స్ రారాజు, ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. అంటే అంబానీ కూడా అదే రేంజ్‌‌లో సంపాదించేస్తున్నారు. ఈ మధ్య రిలయన్స్ ఏజీఎం జరిగింది. దేశమంతటిన్నీ డిజిటల్‌‌లోకి మార్చేందుకు అంబానీ చేసిన ప్రకటనలు.. తెల్లారేసరికి ఆయన ఖాతాల్లోకి కోట్ల డబ్బును కుమ్మరించాయి.  ఒక్క ప్రకటన చాలు వీరు కోట్లు డబ్బు సంపాదించేందుకు. వీరి సంపాదన వివరాలు ఇలా ఉన్నాయి.

వాల్టన్

వాల్‌ మార్ట్

రిటైల్ చైన్ స్టోర్లు

190.5 బిలియన్ డాలర్లు

కొచ్

కొచ్ ఇండస్ట్రీస్

ఆయిల్ అండ్ రిఫైనింగ్ వ్యాపారాలు

124.5 బిలియన్ డాలర్లు

వర్థైమర్‌‌‌‌ ఛానల్

ఫ్యాషన్ హౌస్, లగ్జరీ

గూడ్స్, వేర్ క్లాత్స్, ఫ్యాషన్

యాక్ససరీస్ వ్యాపారాలు

57.6 బిలియన్ డాలర్లు

చీరవ్నెంట్

సీపీ గ్రూప్

ఫుడ్, రిటైల్,

టెలికాం యూనిట్లు

37.9

ప్రిట్జ్కర్

హయత్‌‌హోటల్స్

లగ్జరీ హోటల్స్, రిసార్స్ట్,

వెకేషన్ ప్రాపర్టీస్

33.7 బిలియన్ డాలర్లు

జాన్సన్(ఎస్‌ సీ )

ఎస్‌ సీ జాన్సన్

కన్స్యూమర్ గూడ్స్ వ్యాపారాలు

33 బిలియన్ డాలర్లు

ములీజ్

ఓషాన్

మల్టినేషనల్ రిటైల్ గ్రూప్,హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్

33 బిలియన్ డాలర్లు

రాసింగ్

టెట్రా లావల్

ప్యాకేజిం గ్, ప్రాసెసింగ్,

డిస్ట్రిబ్యూషన్ సొల్యుషన్స్

32.5 బిలియన్ డాలర్లు

మార్స్

మార్స్

ఫుడ్ ప్రాసెసింగ్, వెటెరినరీ సర్వీసులు

126.5 బిలియన్ డాలర్లు

ఏఐ సౌద్

ఏఐ సౌద్

బ్రోకిం గ్ గవర్నమెంట్

కాం ట్రాక్ట్‌‌లు, ల్యాండ్ డీల్స్,సౌదీ ఆరాం కో లాంటి ప్రభుత్వ కంపెనీలకు ఫండిం గ్

100 బిలియన్ డాలర్లు

ఆల్బెర్ట్

అల్ది

ఫుడ్, బెవరేజస్, హౌస్‌ హోల్డ్

వ్యాపారాలు, డిస్కౌంట్

సూపర్‌‌‌‌మార్కెట్ చెయిన్స్‌‌

33 బిలియన్ డాలర్లు

హర్టో నో

బ్యాంక్ సెంట్రల్ ఆసియా

సిగరేట్ వ్యాపారాల నుంచి బ్యాంకింగ్‌‌రంగంలో పెట్టుబడుల వరకు

32.5 బిలియన్ డాలర్లు

లాడర్

ఎస్టీ లాడర్

స్కిన్‌‌కేర్, మేకప్‌‌, హెయిర్

కేర్ ప్రొడక్ట్స్

32.3 బిలియన్ డాలర్లు

హోఫ్‌ మన్‌‌, ఓరి

రోచి హోల్డిం గ్(డ్రగ్ సంస్థ)

ఫార్మాస్యూటి కల్స్

31.3 బిలియన్ డాలర్లు

ఫెర్రెరో

ఫెర్రెరో

బ్రాండెం డ్ చాక్లెట్,

కన్‌‌ఫెక్షనరీ వ్యాపారాలు

29.8 బిలియన్ డాలర్లు

హెర్మ్స్ హెర్మ్స్

లెదర్, లైఫ్ స్టయిల్

యాక్ససరీస్, హోమ్ ఫర్నీషింగ్,

జువెల్లరీ, వాచెస్, రెడీ టూ వీర్,

అతిపెద్ద ఫ్యాష్ లగ్జరీ గూడ్స్ తయారీదారి

53.1 బిలియన్ డాలర్లు

వాన్ డమ్మే,డీ స్పాయిల్ బెర్చ్,డీ మేవిస్

ఏబీఇన్‌‌బేవ్‌ బీర్ తయారీ వ్యాపారాలు

52.9 బిలియన్ డాలర్లు

బోహ్రింగర్, ఎరిక్ వోన్

బోహ్రింగర్ ఇంగెల్హీమ్‌

డ్రగ్ వ్యాపారాలు

51.9 బిలియన్ డాలర్లు

ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్

ఆయిల్ నుంచి రిటైల్,టెలికం వరకు

50.4 బిలియన్ డాలర్లు

కర్జిల్ మెక్మిలన్

కర్జిల్ట్రేడిం గ్, అగ్రికల్చర్ సర్వీసెస్, ఫుడ్,

హెల్త్ అండ్ ఫార్మాస్యూటి కల్స్,

ఫైనాన్సి యల్ రిస్క్ మేనేజ్‌ మెంట్

42.9 బిలియన్ డాలర్లు

థామ్సన్

థామ్సన్ రాయిటర్స్ మల్టినేషనల్

మాస్ మీడియా,

ఇన్‌‌ఫర్మే షన్ సంస్థ

39.1 బిలియన్ డాలర్లు

క్వాక్

కర్గిల్

ట్రేడిం గ్, అగ్రికల్చర్ సర్వీసెస్, ఫుడ్,

హెల్త్ అండ్ ఫార్మాస్యూటి కల్స్,

ఫైనాన్సి యల్ రిస్క్ మేనేజ్‌ మెంట్

38 బిలియన్ డాలర్లు

జాన్సన్(ఫెడిలిటీ)

ఫెడిలిటీ ఇన్వెస్ట్‌‌మెంట్ స్

ఫైనాన్సియల్ సర్వీసెస్‌

37.4 బిలియన్ డాలర్లు

కాక్స్

కాక్స్ ఎంటర్‌‌‌‌ప్రైజస్

ఆటోమోటివ్ సర్వీసెస్,

కమ్యూనికేషన్స్, మీడియా

వ్యాపారాలు

36.9 బిలియన్ డాలర్లు

క్వాం డ్ట్ బీఎండబ్ల్ యూ

లగ్జరీ వెహికిల్స్ తయారీదారి

35  బిలియన్ డాలర్లు

Latest Updates