మహిళను వేధించిన పోకిరిని చితకబాదారు

మధ్యప్రదేశ్ : మహిళ వేధించిన యువకుడిన గ్రామస్థులు చితకబాదారు. ఈ సంఘటన గురువారం మధ్యప్రదేశ్ లో జరిగింది. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళను ఓ పోకిరి  వేధించడంతో పట్టుకుని  అందరూ  చూస్తుండగానే బాదేశారు. అశోక్ నగర్ కి చెందిన  యువకుడు… వివాహిత  చేయి పట్టుకోవడంతో  గొడవ జరిగిందన్నారు స్థానిక పోలీసులు. వేధించిన

విషయాన్ని  యువతి తన  భర్తకు  చెప్పడంతో.. అతడు వచ్చి పోకిరిని  పట్టుకుని  కొట్టినట్లు  చెప్పారు. బాధితురాలి  ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పోకిరిని అరెస్ట్ చేసినట్లు  చెప్పారు.

Latest Updates