సిమెంట్, స్టీల్ ఇండస్ట్రీల మధ్య రహస్య ఒప్పందం

సిమెంట్, స్టీల్ ఇండస్ట్రీలో కంపెనీల మధ్య రహస్య ఒప్పందాలున్నాయన్నారు కేంద్ర పరిశ్రమల, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ. స్టీల్ కంపెనీలకు సొంత ఐరన్ ఓర్ గనులున్నప్పటికీ… లేబర్, పవర్ కాస్ట్ పెరగకపోయినా… స్టీల్ రేట్స్ పెంచుతున్నాయని చెప్పారు. దాని వెనక కారణమేంటో… తనకు అర్థం కావడంలేదన్నారు. సిమెంట్ పరిశ్రమలు కూడా పరిస్థితులను క్యాష్ చేసుకుంటున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో 111 లక్షల కోట్ల ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నామని..స్టీల్, సిమెంట్ రేట్లు ఇలాగే పెరిగితే తమకు చాలా కష్టమవుతుందన్నారు.

ఎంపీలకు ప్రోటోకాల్ ఏది?.. స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా

గవర్నర్ ను తొలగించాలని ఆందోళనకు దిగిన సీఎం

Latest Updates