కేంద్రం నుంచి ప్రశంసలు తప్ప నిధుల్లేవ్

రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్. అయితే.. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం నుంచి ప్రశంసలు తప్ప.. నిధులేమీ రావడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు, ప్రధాన నగరాలను మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ కు ఫార్మా సిటీ వస్తే.. రాష్ట్రంలోఫార్మా ఎకో సిస్టం డెవలప్ అవుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీ కేంద్రాలున్న హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఉండకపోవడం బాధాకరమన్నారు. లక్డీకాపూల్ లో జరిగిన.. ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు.

see more news

రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

మంత్రుల ముందే సర్పంచ్ ల నిరసన.. ఎర్రబెల్లి అసహనం

పిలిచి అవమానిస్తారా?. మోడీ ముందే మమత ఆగ్రహం

Latest Updates