ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే తమ పోరాటం 

ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా చేస్తున్న రైతుల ఆందోళన హింసాత్మకంగా మార్చేందుకు ప్రయత్నాలు  జరుగుతున్నాయన్నారు కిసాన్ సంఘర్ష్  సమితి కన్వీనర్ మన్దీప్. దీనివెనుక ప్రభుత్వ  మద్దతు దారులు ఉన్నారని  ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు  వ్యతిరేకంగానే తమ పోరాటం సాగుతుందని, ఢిల్లీకి వ్యతిరేకంగా  కాదన్నారు. సంయుక్త  కిసాన్ మోర్చా ప్రకటించిన ప్రణాళికను శాంతియుతంగా అమలు చేస్తామన్నారు.

Latest Updates