ఇన్నోవా క్రిస్టా కొత్త మోడల్‌‌ ఇదే

టొయోటా కిర్లోస్కర్‌‌ మోటార్‌‌ ఇండియా మార్కెట్లోకి తన ఫ్లాగ్‌‌షిప్‌‌ మల్టీపర్పస్‌‌ వెహికల్‌‌ ఇన్నోవా క్రిస్టా లీడర్షిప్‌‌ ఎడిషన్‌‌ను తీసుకొచ్చింది. ఇది 2.4 లీటర్‌‌ బీఎస్‌‌–6 డీజిల్‌‌ ఇంజన్‌‌తో వస్తుంది. 5 స్పీడ్‌‌ మాన్యువల్‌‌ ట్రాన్స్‌‌మిషన్‌‌, ఏడు సీట్లు, డాపర్‌‌ డ్యూయల్‌‌ టోన్‌‌ బాడీ, 4 కెమెరాలు, కీలెస్‌‌ ఎంట్రీ, పుష్‌‌ స్టార్ట్‌‌ బటన్‌‌ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్‌‌ షోరూం ధరలు రూ.21.21 లక్షల నుంచి మొదలవుతాయి.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత

Latest Updates