ఈ వైరల్ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తారు.. ఎందుకంటే.?

ముక్కాలా ముక్కాబులా 1994  ప్రభుదేవా నటించిన ప్రేమికుడు సినిమాలో ఈ పాట కు ప్రభుదేవా వేసిన స్టెప్పులు ఎవరూ మరిచిపోలేరు. యూత్ ను ఓ ఊపు ఊపేశాయి. దేశ వ్యాప్తంగా ఈ పాటకు ప్రభుదేవా వేసిన స్టెప్పులకు ఎంత క్రేజో చెప్పాల్సిన అవసరం లేదు. దీనికున్న క్రేజ్ తో నే ప్రభుదేవా మళ్లీ  స్ట్రీట్ డ్యాన్సర్ 3 మూవీలో ముక్కాలా ముక్కాబులా పాటను రీమిక్స్ చేశారు. ఈ పాటకు కూడా చాలా క్రేజ్ వచ్చింది.

అయితే లేటెస్ట్ గా  ముక్కాలా ముక్కాబులా పాటకు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నలుగురు కుర్రాళ్లు కలిసి వేసిన డ్యాన్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. 41 సెకన్లు ఉన్న ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అందులో ఆ పాటకు ఆ కుర్రాళ్లు వేసిన స్టెప్పులు అలాంటివి మరి. కుర్రాళ్లు వేసిన స్టెప్పుల్ని చూస్తే అందరూ కన్ఫ్యూష్ అవడం మాత్రం ఖాయం.

రెండు రోజుల క్రితం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసినప్పటి నుండి ఈ డ్యాన్స్ వీడియో 3.9 లక్షలకు పైగా చూశారు. 5 వేలకు పైగా  రీట్వీట్లు, 18 వేలకు పైగా లైక్ లు వచ్చాయి.

see more news

టిక్ టాక్ వీడియో షేర్ చేసి వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి

సిద్దిపేట కాల్పుల్లో ట్విస్ట్..ఆ తుపాకులు పోలీసులవే

హైదరాబాద్ లో బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు..ఒకరు మృతి

Latest Updates