తొలిఏకాదశి : ఆలయాలకు పోటెత్తిన భక్తులు

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాడమాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం, తొలిఏకాదశి కావడంతో ఎల్లమ్మ, పోచమ్మలను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు జనం. శుక్రవారం సందర్భంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు అర్చకులు. ఆలయంలో ఆషాడ సందడిపై మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు.

Latest Updates