ఆలయం పరిసరాల్లో వెయ్యి కోళ్ళు మృత్యువాత

వేములవాడ శ్రీరాజ రాజేశ్వరి స్వామి ఆలయం పరిసరాల్లో వెయ్యికోళ్ళు చనిపోవడం కలకలం రేపుతోంది. మేడారం జాతర సందర్భంగా 15 రోజులుగా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. మేడారం దర్శనానికి ముందు రాజన్నకు పూజలు నిర్వహిస్తారు.

ఇక్కడి బద్దీ పోచమ్మ అమ్మవారికి బోనం మొక్కులతో పాటు కోళ్ళు, గొర్రెలను బలి ఇస్తారు. ఆలయ పరిసరాల్లో వెలసిన చికెన్ సెంటర్లలో బుధవారం ఉదయం వెయ్యి కోళ్ళు దాకా చనిపోయాయి. వైరస్ సోకిందేమోనని భావిస్తున్నారు. దీంతో భక్తులు భయపడుతున్నారు.

బెల్లంపల్లి సీఐపై HRCకి ఫిర్యాదు

బెల్లంపల్లిలో పోలీసుల దురుసు ప్రవర్తన : కాలితో తంతూ

సూపర్ ఓవర్ లో కివీస్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

see also : లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ

రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది

Latest Updates