దేశభక్తి పెంపొందేలా… దారి పొడువునా మువ్వన్నెలు

సిద్దిపేట పట్టణంలో ప్రజలలో దేశభక్తి పెంపొందేలా ఓ వినూత్న రీతిలో వీధి లైట్లను అమర్చింది రాష్ట్ర ప్రభుత్వం. మువ్వన్నెల జెండా ను పోలిన మూడు రంగులతో ఉన్న లైట్లను వీధి దీపాలకు అలంకరించారు.  అందమైన ఆకృతిలో ఉన్న ఈ లైట్లను సిద్దిపేట పాత బస్టాండ్ నుండి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు ఈ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ దారిలో వెళ్లే వాహనదారులు అందరూ ఈ లైట్ల ను చూసి ఫిదా అవుతున్నారు.                                                                                     వెలుగు ఫోటోగ్రాఫర్, సిద్దిపేట

 

Latest Updates