మహారాష్ట్రలో మూడుసార్లు భూకంపం

మహారాష్ట్రలో ఇవాళ మూడుసార్లు భూకంపం వచ్చింది. పాల్గర్ పట్టణంలో ఉదయం ఒకసారి… మధ్యాహ్నం వరుసగా రెండుసార్లు ప్రకంపనాలు రావడంతో.. స్థానికులు భయపడిపోయారు. ఉదయం 10.14 , మధ్యాహ్నం 1.24, 1.28 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 2.9, 2.9, 3.1 తీవ్రత రికార్డ్ అయింది.

Latest Updates