టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ : కేంద్రంలో NDAకే పట్టం

timesnow-exit-polls-on-loksabha-polls-2019-228730-2

దేశమంతటా 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ సాయంత్రం ముగిసింది. 17వ లోక్ సభకు దేశమంతటా ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ… పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. పీపుల్స్ పల్స్ ను… తాము కచ్చితంగా అంచనా వేస్తామంటూ పలు సంస్థలు తమ సర్వేలను అనౌన్స్ చేశాయి. ఈసీ ఆదేశాలతో ఈ సాయంత్రం 6.30 గంటలకు అన్ని సంస్థలు, మీడియా హౌజ్ లు… ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి.

లోక్ సభ ఎన్నికలు – టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే

బీజేపీ 306

కాంగ్రెస్ 132

ఇతరులు 104

Latest Updates