ఈ అలారం ఆపాలంటే నిద్రలేవాల్సిందే

పొద్దున అలారం ఆపేసి ‘ఇంకాసేపు ప్లీజ్​’ అని మంచం దిగని వాళ్లే ఎక్కువ. అలాంటి వాళ్ల కోసమే  కొత్తగా లాంచ్​​ అయింది ​ ‘ఛాలెంజెస్​ అలారం క్లాక్– వేకప్​ పజిల్స్​’​ అనే యాప్. మామూలు అలారం మల్లే  టైం రిమైండ్​ చేయదు ఈ యాప్​. ఆఫ్​ చేసి పడుకుందామన్నా ఊరుకోదు. ఒకసారి ఈ యాప్​లో అలారం పెడితే ఆఫ్​ చేయాలంటే ఓ పజిల్ సాల్వ్​ చేయాలి. దాంతో ఆటోమేటిక్​గా నిద్రమత్తు వదులుతుంది. అయితే ఈ యాప్​లో అలారం సెట్​ చేయడానికి ముందే ఛాలెంజెస్​, గేమ్స్​ని సెలక్ట్​ చేసుకోవాలి. ఈ పద్ధతి ఏదో బాగుంది కదా! లెట్స్​ ట్రై ..ఈ యాప్​ని గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి ఫ్రీగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్


Latest Updates