సీఎం క్యాంప్ ఆఫీస్ కు భారీ భద్రత

సీఎం క్యాంప్ ఆఫీస్ కు పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నిరసనలు,  సమ్మెలు, ముట్టడిలతో  క్యాంప్ ఆఫీస్ వద్ద ఆందోళనలు జరుగుతున్నందున అధికారుల సూచనల మేరకు హై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు.  క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్న ప్రహరీ గోడకు ఐరన్ గ్రిడ్స్( ఇనుప జాలి) ఏర్పాటు చేస్తున్నారు.

Latest Updates