ట్యాక్సుల పేరుతో పీడిస్తున్నారు

హైదరాబాద్ : ఖైరతాబాద్ RTA ఆఫీసు దగ్గర ఆందోళన చేశారు ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమానులు. లాక్ డౌన్ సమయానికి రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నడుస్తున్న వాహనాలకే పన్ను కడ్తామన్నారు. ఓవైపు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తమను ట్యాక్సులతో పీడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates