33 జిల్లాల తెలంగాణ… మనుగడలోకి ములుగు, నారాయణ పేట్

రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తూ రెవెన్యూ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 11 మండలాలతో నారాయణ్ పేట్ జిల్లా… 9 మండలాలతో ములుగు జిల్లాను ఏర్పాటుచేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రెండు జిల్లాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీనుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా 2 జిల్లాలు మనుగడలోకి వస్తుండటంతో…. తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది.

Latest Updates