14 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి : ఈసీ

ఢిల్లీ :  దేశమంతటా రెండో విడత లోక్ సభ ఎన్నికలు కొన్ని చోట్ల తప్ప అంతటా ప్రశాంతంగా ముగిసినట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రెండో దశ ఎన్నికల వివరాలను ఢిల్లీలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సిన్హా ప్రకటించారు. ఓటర్లు పెద్దసంఖ్యలో వచ్చి పోలింగ్ లో పాల్గొన్నారని ఆయన అన్నారు.

పుదుచ్చేరిలో 78.94 శాతం పోలింగ్ రికార్డైంది.

సాయంత్రం ఐదింటి వరకు రెండో దశలో పాల్గొన్న 12 రాష్ట్రాల్లో 57.51 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates