మోత్కురులో టఫ్ ఫైట్ : ఒక స్థానంలో టై.. అభ్యర్థుల్లో టెన్షన్

రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అభ్యర్థులను ఉత్కంఠ రేపుతున్నాయి. యాదారి భువనగిరి జిల్లాలోని మోత్కురులో టఫ్ ఫైట్ నడిచింది. మొత్తం 12 స్థానాల్లో టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో గెలిచాయి. ఒక స్థానం టై అయింది. దీంతో డ్రా తీసి అబ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

Latest Updates