సాగర్ ఉప ఎన్నిక తర్వాతే TPCC కొత్త చీఫ్ నియామకం

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతనే TPCC కొత్త చీఫ్ నియామకం ఉంటుందని పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ఇవాళ(గురువారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితులను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించామని తెలిపారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నేతను ఎన్నుకుంటామని తెలిపారు. ఇదే విషయాన్ని చాలా మంది నేతలు చెప్పారన్నారు. కొత్త చీఫ్ ను ఎన్నుకునేంత వరకు .. ఉత్తమ్ కుమార్ రెడ్డినే TPCC చీఫ్ కొనసాగుతారని ప్రకటించారు మాణిక్కం ఠాగూర్.

Latest Updates