ఏడాది పాటు జడ్జిల బదలీలు, పదోన్నతులు నిలిపివేత

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. ఏడాది పాటు జడ్జిల బదలీలు, ప్రమోషన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పదోన్నతులతో కూడిన న్యాయమూర్తుల బదలీలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అత్యవసర, వ్యక్తిగత దరఖాస్తులను పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది.

Latest Updates