రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ

రాష్ట్రవ్యాప్తంగా 35 మంది మున్సిపల్  కమిషనర్లను బదిలీలు చేసింది ప్రభుత్వం. కల్వకుర్తి కమిషనర్ గా జకీర్  అహ్మద్ , బెల్లంపల్లి కమిషనర్ గా ఆకుల వెంకటేశ్ , లక్షెట్టిపేట్  కమిషనర్ గా త్రియంబకేశ్వర్ రావు ట్రాన్స్ ఫర్ అయ్యారు. నాగర్ కర్నూల్  కమిషనర్ గా గోనే అన్వేశ్ , జగిత్యాల కమిషనర్ గా జయంత్ కుమార్ రెడ్డి నిర్మల్  కమిషనర్ గా నల్లమాల బాలకృష్ణ, అమీన్ పూర్  కమిషనర్ గా సుజాత, హాలియా కమిషనర్ గా వేమనరెడ్డి, తెల్లాపూర్  కమిషనర్ గా వెంకట మణికరణ్  బదిలీ అయ్యారు.

షాద్ నగర్  కమిషనర్ గా లావణ్య, సంగారెడ్డి కమిషనర్ గా శరత్ చంద్ర, GHMCలో డిప్యూటీ కమిషనర్ గా ప్రశాంతిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇల్లీగల్ ఓల్డేజ్ హోమ్స్

 

 

 

Latest Updates