కరోనా రహిత రాష్ట్రంగా త్రిపుర

కరోనా రహిత రాష్ట్రాల లిస్టులో చేరింది త్రిపుర. ఇప్పటి వరకూ దేశంలో గోవా, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాలు కరోనా రహిత రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. లేటెస్ట్ గా ఆ జాబితాలోకి త్రిపుర కూడా చేరింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ ప్రకటించారు. త్రిపురలో కరోనా సోకిన రెండో వ్యక్తి కూడా పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారనీ… దీంతో త్రిపురలో ఒక్క కరోనా కేసు కూడా లేదని ఆయన చెప్పారు.

సిక్కిం, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

 

Latest Updates