TRSలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి

dhamodarఅభివృద్ధికి కలిసిరావాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో స్పందించి అనేక మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. శనివారం(జూన్-9) నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కే దామోదర్‌రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం TRS పార్టీలో చేరారు. వీరితో పాటు వీరి అనుచరులు పెద్దసంఖ్యలో పార్టీలో చేరారు. తెలంగాణభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి వీరికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

 

Posted in Uncategorized

Latest Updates