TRS సర్కార్ హామీలన్ని అబద్దాలే : ఉత్తమ్

UTTAMTRS సర్కార్ హామీలన్ని అబద్దాలేనన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం (ఏప్రిల్-15) ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజల స్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమన్నారు. మరోవైపు సర్కార్ హామీలపై మండిపడ్డారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా.

Posted in Uncategorized

Latest Updates