నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి పెరిగింది. 5 ఖాళీలకు గాను నలుగురు అభ్యర్థులను అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రకటించింది. ఒక సీటును మిత్ర పక్షం ఎంఐఎంకు కేటాయించింది టీఆర్ఎస్.

టీఆర్ఎస్ ప్రకటించిన నలుగురు అభ్యర్థులు

(1) హోం మినిస్టర్ మహమూద్ అలి

(2) యెగ్గే మల్లేశం

(3) సత్యవతి రాథోడ్

(4) శేరి శుబాష్ రెడ్డి

 

Latest Updates