TRS నేతల మోసం..వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు నిరసన

మంచిర్యాల జిల్లా : తన భూమి ఆక్రమించుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు ఓ యువ రైతు. నెన్నెల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ తన భూమిని వేరే వారి పేరు మీద మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటివరకూ నాలుగు సార్లు సర్వే జరిగినప్పటి మళ్లీ సర్వే పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Latest Updates