టీఆర్​ఎస్​ ర్యాలీకొస్తే ​రూ.500

డబ్బులు పంచుతూ.. కెమెరాకు చిక్కిన నేతలు

సిద్దిపేట, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికల కోసం టీఆర్​ఎస్​ నేత డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. తొగుటలో మంగళవారం టీఆర్​ఎస్​ యువ గర్జన బైక్​ ర్యాలీని నిర్వహించింది. ర్యాలీలో పాల్గొన్నోళ్లకు మునిపల్లి టీఆర్​ఎస్​ జడ్పీటీసీ భర్త సాయి రూ.500 చొప్పున పంచి పెట్టారు. ర్యాలీ తర్వాత యువకులకు బహిరంగంగానే ఆయన డబ్బులిచ్చారు.

Latest Updates