ఎంత అడ్డుకుంటే అంత ముందుకు వెళ్తాం

దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రజాబలాన్ని ఓర్వలేకనే  ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ వాళ్లే డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. హుజూర్ నగర్ లో పోలీసులతో డబ్బులు పంచారని…ఎంత అడ్డుకుంటే అంత ముందుకు వెళ్తామన్నారు వివేక్ వెంకటస్వామి.

Latest Updates