రేపు క్యాంప్ ఆఫీస్ లో TRS పార్లమెంటరీ పార్టీ మీటింగ్

TRS పార్లమెంటరీ పార్టీ సమావేశం CM క్యాంప్ ఆఫీస్ లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో TRS MPలు అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలతో చర్చిస్తారు.

సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా లోక్ సభ, రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు.

Latest Updates