TRT దరఖాస్తుల సవరణకు మరో అవకాశం

TSPSC_Logoటీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT) అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC) మరో అవకాశం కల్పించింది. రేపు (గురువారం,ఫిబ్రవరి-15) ఉదయం 5 గంటల నుంచి ఎల్లుండి(శుక్రవారం-16) ఉదయం 5 గంటల వరకు మార్పులకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది TSPSC.

Posted in Uncategorized

Latest Updates