ప్రగతి భవన్ ముట్టడికి యత్నం: TRT అభ్యర్థుల అరెస్ట్

ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడించేందుకు యత్నించారు TRT అభ్యర్థులు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఫలితాలు వచ్చి 7 నెలలు గడిచినా నియమాకాలు చేపట్టకపోవడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను  ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆమరణ నిరహార దీక్షకు దిగుతామని టీఆర్టీ అభ్యర్థులు హెచ్చరించారు.

Latest Updates