ఆర్థిక నేరగాడు కాబట్టే జగన్ ను పిలవలేదు

ఆర్థిక నేరస్తుడు కాబట్టే ట్రంప్ పర్యటనకు ఏపీ సీఎం జగన్ ను పిలవలేదన్నారు  మాజీ సీఎం చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలతో భేటీ అయిన చంద్రబాబు..వైసీపీ నాయకత్వంలో పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. జగన్ మూర్ఖుడు సైకోలా మారాడని..తనపై కక్షతో కుప్పంకు నీళ్లు రాకుండా చేస్తున్నారన్నారు. సాగు,తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారన్నారు. మీడియాపై కేసులు పెట్టిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి జగన్ అన్నారు. సోషియల్ మీడియాతో టిడిపిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అమరావతి,అభివృద్ధి కోసం యువత పోరాడాలని సూచించారు.

see more news

రివర్స్ టెండరింగ్ కి పరాకాష్ట..జగన్ పై లోకేష్ సెటైర్లు

ఢిల్లీ సర్వోదయ స్కూల్లో మెలానియా సందడి

మహాత్ముడికి నివాళి అర్పించి..మొక్కను నాటిన ట్రంప్ దంపతులు

Latest Updates