బార్‌ లైసెన్స్‌ ఏడాది పొడిగింపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని బార్‌ లైసెన్స్‌ లను ప్రభుత్వం మరో ఏడాది పాటు రెన్యూవల్ చేసింది. ఈమేరకు సోమవారం ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు లైసెన్స్ ల గడువు పొడిగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 956 బార్లు ఉండగా, వీటి లైసెన్స్​లను ప్రభుత్వం ఏటా రెన్యూవల్ చేస్తుంది.

TS government has renewed bar license in the state for another year

Latest Updates