TSEDCET నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ –TSEDCET-2020కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 20 వరకు ఫైన్ లేకుండా అప్లే చేసుకోవచ్చు.

ఆ తర్వాత రూ. 500 ఫైన్ తో ఏప్రిల్ -25 వరకు అప్లై చేసుకోవచ్చు. బీఈడీ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మే-23న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు.

Latest Updates