టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఈ సెట్ ఫలితాలను శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యామండలి  చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఆగష్టు 31న జరిగిన ఈసెట్ పరీక్షను 25 వేల 448 మంది అభ్యర్థులు రాశారు. 90.86 % ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Latest Updates