TSRTCకి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

TSRTC_LOGO తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. అత్యధిక స్థాయిలో వాహన ఉత్పత్తి సామర్థ్యం పెంచినందుకు, అత్యధిక కేఎంపీఎల్ సాధించినందుకు TSRTCకి రెండు అవార్డులు వచ్చాయి. TSRTC ఎండీ రమణారావు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రరోడ్డు రవాణా శాఖ కార్యదర్శి యదువీర్ చేతుల మీదుగా ఈ అవార్డ్డులు అందుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates