TTL మ్యాచ్: ఆదిలాబాద్ టైగర్స్ పై కరీంనగర్ విక్టరీ

ttlతెలంగాణ టీ20లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి-4)న జరిగిన మ్యాచ్ లో ఆదిలాబాద్ టైగర్స్ పై కరీంనగర్ విజయం సాధించింది. రెండు టీమ్స్ నిర్ణత 20 ఓవర్లలో 169 రన్స్ చేశాయి. దీంతో మ్యాచ్ టై కావటంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ ఒక వికెట్ కోల్పోయి 4పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ వికెట్లేమీ కోల్పోకుండా 4 బంతుల్లో 5 పరుగులు చేసి విజయాన్నందుకుంది. బుద్ది రాహుల్ 5 రన్స్ చేసి కరీంనగర్ ను గెలిపించాడు. 83 పరుగులు చేసి 3వికెట్లు పడగొట్టిన కరీంనగర్ ఆల్ రౌండర్ బుద్ది రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Posted in Uncategorized

Latest Updates