TTL మ్యాచ్ : మెదక్ టార్గెట్-116

SSతెలంగాణ టీ20లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి-9) సిద్దిపేటలో ఖమ్మం-మెదక్ టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఖమ్మం నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన మెదక్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఖమ్మం ప్లేయర్లలో జునైద్ అలీ(49), సాయి కుమార్ (24) తప్పా మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు. మెదక్ బౌలర్లలో ప్రణీత్ రాజ్(2), భరత్ కుమార్ (2) చెరో రెండు వికెట్లు తీశారు.

 

Posted in Uncategorized

Latest Updates