TTL మ్యాచ్-1 : మెదక్ మెవ్ రిక్స్ పై రంగారెడ్డి రైజర్స్ విక్టరీ

ttl-scoreఉప్పల్ స్టేడియంలో HCA TTL క్రికెట్ లీగ్ గ్రాండ్ గా స్టార్టైంది. ఓపెనింగ్ మ్యాచ్ రంగారెడ్డి-మెదక్ టీంల మధ్య జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మెదక్ మెవ్ రిక్స్.. 98 రన్స్ కు ఆలౌటైంది. 99 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన రంగారెడ్డి రైజర్స్.. 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. అక్కినేని అఖిల్ రంగారెడ్డి రైజర్స్ తరఫున ఓపెనర్ గా దిగినా.. డకౌటై నిరాశపరిచాడు. మెహ్దీ హసన్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. అక్షత్ రెడ్డి మోస్ట్ ఎంటర్ టైనర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates