BJP డబ్బులు విచ్చలవిడిగా పంచింది : దినకరన్

బీజేపీ అన్నాడీఎంకే మరో వింగ్ లా ఈసీ మారిందని ఆరోపించారు AMMK చీఫ్ టీటీవీ దినకరన్. అధికార పార్టీ డబ్బులు విచ్చలవిడిగా పంచిందని ఆరోపించారు దినకరన్. చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బసంత్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. తొలిసారి ఓటు వేసే వారు.. తమిళనాడు హక్కులను తిరిగి తెచ్చుకునేలా ఆలోచించి ఓటు వేయాలన్నారు.

Latest Updates