ఇద్దరు ఇండియన్లకు బంపర్ లాటరీ

  • దుబాయ్​లో ఒక్కొక్కరికీ 6.85 కోట్లు

దుబాయ్ లో ఉంటున్న ఇద్దరు ఇండియన్లు బంపర్ లాటరీ కొట్టారు. ఒక్కొక్కరు ఒక మిలియన్ డాలర్ల (సుమారు రూ.6,85,31,500) చొప్పున దక్కించుకున్నారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ డ్రాను జయ గుప్తా, రవి రామ్​చంద్ అనే వ్యక్తులు గెలిచారని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. మరో ఇండియన్.. మెర్సిడెజ్ బెంజ్​లగ్జరీ కారును లాటరీలో దక్కించుకున్నాడని చెప్పాయి.

Latest Updates